Start Your Career
Discover a World of Opportunities with CME, ECE, EEE, and Civil, Mechanical Programs at Alwardas Polytechnic College.
The Right Choice for Quality Education!"


"The principle believed by APC"
“Alwardas Polytechnic College firmly believes that polytechnic education is not just about bookish knowledge but serves as a foundation for practical knowledge, skills, and creativity. According to our philosophy, students should not be limited to achieving grades alone, but should also acquire the technical expertise required by industries and be prepared to lead a successful life. We provide an educational system that guides students towards securing a stable future, employment opportunities, and overall development.”
“పాలిటెక్నిక్ విద్య అనేది కేవలం పుస్తక విజ్ఞానం కాదని, ప్రాక్టికల్ జ్ఞానం, నైపుణ్యాలు, మరియు సృజనాత్మకతకు పునాది అని అల్వార్డాస్ పాలిటెక్నిక్ కళాశాల విశ్వసిస్తుంది. మా సిద్దాంతం ప్రకారం, విద్యార్థులు మార్కులకు మాత్రమే పరిమితం కాకుండా, పరిశ్రమకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సాధించి, శ్రేష్ఠమైన జీవితాన్ని గడపటానికి సిద్దమవ్వాలి. విద్యార్థుల భవిష్యత్తు సుస్థిరత, ఉద్యోగ అవకాశాలు, మరియు సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకత ఇచ్చే విద్యా వ్యవస్థను అందిస్తున్నాము.”

Why ..! APC College ?
- Spacious campus
- Very low fees
- Experienced and dedicated faculty
- Comprehensive library and laboratories
- Sports ground with facilities
- Meaningful education in a peaceful environment
- Campus placements by reputed companies
- Hostel facilities for SC, ST, BC, and minority students
- సువిశాలమైన ప్రాంగణం
- అతి తక్కువ ఫీజులు
- అనుభవజ్ఞులు మరియు అంకిత భావం కలిగిన అధ్యాపకులు
- సమగ్ర గ్రంధాలయం మరియు ప్రయోగశాలలు
- వసతులతో కూడిన క్రీడా మైదానం
- ప్రశాంతమైన వాతావరణంలో అర్ధవంతమైన విద్యా
- ప్రముఖ కంపనీలచే ప్రాంగణ నియమకాలు
- SC, ST, BC, Minority విద్యార్ధులకు హాస్టల్ వసతి